మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి రానున్నారు. అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలను సందర్శించనున్న చిరంజీవి.. ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు రూ.2 కోట్లు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇచ్చిన ఆయన.. వాటితో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.
Chiranjeevi : నేడు రాజమహేంద్రవరం రానున్న మెగాస్టార్ చిరంజీవి - అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలకు చిరు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నేడు రాజమహేంద్రవరం రానున్నారు. అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలను సందర్శించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రూ.2కోట్లు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇచ్చారు. వాటితో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.
నేడు రాజమహేంద్రవరం రానున్న మెగాస్టార్ చిరంజీవి