BABY KIDNAP: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో చిన్నారి అపహరణ - rajamahendravaram crime
16:04 October 01
విశాఖ-కాచిగూడ స్పెషల్ రైలులో ఘటన
రైలులో కుటుంబ సభ్యులతో వెళ్తున్న చిన్నారిని అపహరించిన(baby kidnap) ఘటన రాజమహేంద్రవరం(rajamahendravaram)లో జరిగింది. గత రాత్రి విశాఖపట్నం నుంచి కాచిగూడ వెళ్లే రైలులో.. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న 18 నెలల చిన్నారిని ఓ మహిళ(woman) అపహరించింది. నిద్రిస్తున్న చిన్నారిని రైలు నుంచి దిగి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా(cc tv) లో నిక్షిప్తమయ్యాయి. చిన్నారి అపహరణపై జీఆర్పీ(GRP) పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ(Inquiry) చేపట్టారు.
ఇదీచదవండి.