ప్రముఖ హాస్య నటుడు ఆలీకి విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. రాజమహేంద్రవరంలో బీసీఎస్సీఎస్టీ మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం వేదికపై ఉండగా.. ఆలీ ఈ డాక్టరేట్ సమాచారం అందుకున్నారు. సొంత ఊరిలో ఉండగా డాక్టరేట్ ప్రకటన రావడం సంతోషంగా ఉందని ఆలీ అన్నారు. ఇప్పటి వరకు 5 భాషల్లో.. 1124లో చిత్రాల్లో తాను నటించానని అలీ చెప్పారు.
Actor Ali: ప్రముఖ హాస్యనటుడు ఆలీకి.. గౌరవ డాక్టరేట్ - ప్రముఖ నటుడు ఆలీకి గౌరవ డాక్టరేట్
ప్రముఖ హాస్య నటుడు ఆలీకి విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందని అలీ అన్నారు.
ప్రముఖ నటుడు ఆలీకి గౌరవ డాక్టరేట్