ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Accident: కారుపై పడ్డ భారీ యంత్ర పరికరాలు.. తప్పిన పెను ప్రమాదం - RAJAMAHENDRAVARAM accident LATEST NEWS

Accident on National Highway
Accident on National Highway

By

Published : Jan 6, 2022, 8:01 PM IST

Updated : Jan 6, 2022, 9:07 PM IST

18:49 January 06

Accident on National Highway: జాతీయ రహదారిపై ప్రమాదం..నిలిచిన ట్రాఫిక్

Accident on Diwan Cheruvu National Highway : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి చెన్నైకు యంత్ర పరికరాలను తీసుకువెళ్తున్న భారీ కంటైనర్​ను వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో పక్కనే వెళ్తున్న కారు మీద ఆ పరికరాలు పడ్డాయి. కారులో ఉన్న వ్యక్తి ప్రమాదం నుంచి చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో సుమారు గంటపాటు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. వాహనాల రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు.

ఇదీ చదవండి :

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 547 కరోనా కేసులు.. ఒకరు మృతి

Last Updated : Jan 6, 2022, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details