తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను రాజమహేంద్రవరం అనిశా కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చిన అ.ని.శా. బృందం విచారణ చేస్తోంది. సంగం డెయిరీ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ధూళిపాళ్లను విచారిస్తున్న అనిశా అధికారులు - dhulipala arrest news
తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను రాజమహేంద్రవరం అనిశా కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చిన అ.ని.శా. బృందం విచారణ చేస్తోంది.
ధూళిపాళ్ల నరేంద్ర