ధవళేశ్వరం దగ్గర 4 మృతదేహాలు లభ్యం - 4 dead bodies found at davaleshwaramm cotton barrage
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పరిధిలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
4 dead bodies found at davaleshwaramm cotton barrage range
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వం కాటన్ బ్యారేజ్ పరిధిలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ధవళేశ్వరం 10, ర్యాలీ 1, 23 గేట్లు, మద్దూరు దిగువ ఆర్మ్ పరిధిలో ఒక్కో మృతదేహాన్ని జలవనరుల శాఖ అధికారులు గుర్తించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు కచ్చులూరు బోటు ప్రమాదంలో మరణించిన వారా ? లేక ఇతర వ్యక్తులా అనే వివరాలను అధికారులు ధృవీకరించాల్సి ఉంది.