కరోనా నేపథ్యంలో అర్హులైన ఖైదీల విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు బెయిల్‌పై విడుదలయ్యారు. 3 నెలల బెయిల్ గడువు ముగిసిన అనతరం ఖైదీలు తిరిగి జైలుకు రానున్నారు.
రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల - రాజమహేంద్రవరం జైలు నుంచి ఖైదీలు విడుదల
రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు బెయిల్‌పై విడుదలయ్యారు. కొవిడ్ దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు ఖైదీలను విడుదల చేశారు.
![రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11865371-766-11865371-1621749233342.jpg)
రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల
TAGGED:
rjy jail