నెల్లూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నగరంలో ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారని, అలా వేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి, చెత్త ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
అప్పటిలోగా.. ప్లాస్టిక్ రహిత నగరంగా నెల్లూరు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - ప్లాస్టిక్ రహిత నగరం
నెల్లూరు నగరాన్ని 2022 సంవత్సరం వరకు.. సుందర నగంగా మార్చుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నగరంలో చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్
2022 సంవత్సరం వరకు.. నెల్లూరును సుందర నగరంగా మార్చుతామని అన్నారు. నగరంలో చెత్త శుభ్రపరిచే సిబ్బందికి వారికి కేటాయించిన వీధులు వారికి తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యేకు కోపం వచ్చింది.. పురపాలక సమావేశం అర్ధంతరంగా ముగిసింది..