ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మార్కెట్​లో ఇవాళ్టి కూరగాయల ధరలు - ఏపీలో కూరగాయల ధరలు న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల ధరలు కింది విధంగా ఉన్నాయి. రైతు బజారుల్లో నిర్ణయించిన ధరకే కూరగాయలు అమ్మాలని అధికారులు చెబుతున్నారు.

మార్కెట్​లో ఇవాళ్టి కూరగాయల ధరలు
మార్కెట్​లో ఇవాళ్టి కూరగాయల ధరలు

By

Published : Apr 16, 2020, 11:01 AM IST

అనంతపురంలో కూరగాయల ధరలు
కాకినాడ రైతుబజార్​లో కూరగాయల ధరలు
కడపలో కూరగాయల ధరలు
విశాఖపట్నంలో కూరగాయల ధరలు
నెల్లూరులో కూరగాయల ధరలు
గుంటూరులో కూరగాయల ధరలు
కర్నూలులో కూరగాయల ధరలు

చిత్తూరులో కూరగాయల ధరలు

కూరగాయలు ధరలు(కేజి)
టమోటా 10
వంకాయలు 30
బెండకాయ 35
మిరపకాయలు 20
కాకరకాయలు 35
బీరకాయలు 30
కాలీఫ్లవర్ (1) 30
అల్లం 100
క్యారెట్ 25
క్యాబేజీ 20
దొండకాయలు 20
సొరకాయలు 15
ఉర్లగడ్డ 35
తెల్లగడ్డ 140
ఎర్రగడ్డలు 20
చామగడ్డలు 40
కందగడ్డలు 40
పందిరి చిక్కుడు 50
గోరు చిక్కుడు 30
దోసకాయ 20
అరటి కాయ 40
మునక్కాయలు 35
బీట్ రూట్ 25
ముల్లంగి 30
బీన్స్ 90
ఆకుకూరలు 9

శ్రీకాకుళం జిల్లాలో కూరగాయల ధరలు

కూరగాయలు ధరలు(కేజి)
టమోటా 12
వంకాయలు 15
బెండకాయలు 22
బీరకాయలు 34
కాకరకాయలు 22
దొండకాయలు 17
క్యాబేజీ 14
గోల్కొండ చిక్కుడు 22
ప్రెంచ్ బీన్స్ 30
క్యారెట్ 30
బీట్​రూట్ 20
ఉల్లిపాయలు 20
బంగాళదుంపలు 27
పచ్చిమిర్చి 20
అళ్లo 95
వెల్లుల్లి 106
క్యాప్సికమ్ 30
కీరదోస 20
కాళీఫ్లవర్ 20
ఎర్రదుంపలు 20
చమ 24
మునగకాడలు 34
గోరుచిక్కుడు 22
ముల్లంగి 14
అరటకాయలు 14.00(జత)
అనపకాయ 10

ABOUT THE AUTHOR

...view details