ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కూరగాయల ధరలు @ నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో కూరగాయలు, సరుకుల ధరలను అధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

కూరగాయల ధరలు @ నెల్లూరు జిల్లా
కూరగాయల ధరలు @ నెల్లూరు జిల్లా

By

Published : Apr 19, 2020, 11:40 AM IST

టమాట రూ. 15-10
వంకాయలు రూ. 30
పచ్చిమిర్చి రూ. 20
బంగాళదుంప రూ. 35
క్యాబేజీ రూ. 20
క్యారెట్‌ రూ. 25
బెండకాయ రూ. 25
అల్లం రూ. 100
బీన్స్‌ రూ. 50
ఉల్లిగడ్డ రూ. 25-15
కాకరకాయలు రూ. 30
దొండకాయలు రూ. 25
చామదుంపలు రూ. 30
బీరకాయ రూ. 40
దోసకాయ రూ. 15
మామిడికాయలు పచ్చివి రూ. 30
మునగకాయలు (ఒకటి) రూ. 5
అరటికాయ (ఒకటి) రూ. 8
గెనిశెగడ్డలు రూ. 30
ముల్లంగి రూ. 30
పందిరి చిక్కుడు రూ. 40
గోరుచిక్కుడు రూ. 30
సొరకాయ రూ. 10
బీట్‌రూట్‌ రూ. 30

ABOUT THE AUTHOR

...view details