- TTD-Hanuman birth place: అసంపూర్తిగా ముగిసిన హనుమాన్ జన్మస్థలంపై చర్చ
ఉత్కంఠరేపిన హనుమాన్ జన్మస్థలం(TTD-Hanuman birth place)పై చర్చ అసంపూర్తిగా ముగిసింది. రామాయణం ప్రకారం కిష్కిందనే మారుతీ జన్మస్థలం అని ట్రస్టు ఫౌండర్ గోవిందానంద సరస్వతి వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పడకల లభ్యతపై డాష్ బోర్డు ఏర్పాటు చేస్తాం'
కొవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం వరకు వివిధ శాఖల ఖాళీలను ప్రకటించాలన్న ముఖ్యమంత్రి జగన్... వీలైనంత త్వరగా ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Polavaram: 'పోలవరం స్పిల్‌వే నుంచి వరదనీరు మళ్లించేందుకు ఏర్పాట్లు పూర్తి'
వర్షకాలంలో పోలవరం(Polavaram) స్పిల్ వే నుంచి వరదనీరు మళ్లించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సరయూ నదిలో కొవిడ్ మృతదేహాలు!
కరోనా వల్ల మృతి చెందిన వారివిగా భావిస్తున్న మృతదేహాలు ఉత్తరాఖండ్‌లోని సరయూ నదిలో బయటపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆ నీటి వల్ల కరోనా వ్యాపిస్తుందేమోనని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Building collapse: బిహార్‌లో భయానక దృశ్యాలు
బిహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో రెండస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది(building collapse). అయితే అప్పటికే భవనంలోని వారంతా బయటకు వచ్చేయటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- COVID vaccine: త్వరలో అందుబాటులోకి మరో టీకా!
వైరస్ కట్టడిలో భాగంగా తాము అభివృద్ధి చేసిన కొవిడ్ టీకాను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సనోఫి అండ్ గ్లాక్సోస్మిత్‌క్లైన్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం టీకా మూడో దశ క్లినియల్ ట్రయల్స్ జరుపుతున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Stocks Closing: స్వల్ప లాభాలతో సరి- సెన్సెక్స్ 98 ప్లస్
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) 98 పాయింట్లు పెరిగి..51,100 పైకి చేరింది. నిఫ్టీ (Nifty) 36 పాయింట్లు బలపడిందింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రవిశాస్త్రి మెరుపుల వల్లే టీమ్ఇండియాకు ఆ టైటిల్
గురువారం, టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి 59వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అతడి రికార్డులను గుర్తుచేసుకుంటున్నారు. ఓ సారి ఆ రికార్డులపై లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- kartik aaryan: మరో సినిమా తప్పుకున్న బాలీవుడ్ హీరో!
బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్(kartik aaryan).. ప్రస్తుతం మరో చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'దోస్తానా 2' సినిమా నుంచి తప్పుకున్న ఆయన.. ఇప్పుడు షారుక్ ఖాన్(shahrukh khan) నిర్మాణసంస్థ రెడ్ చిల్లీస్ నిర్మించే ఓ ప్రేమకథ చిత్రం నుంచి వైదొలగాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.