ఇప్పటి వరకు ప్రకటించిన పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి..
- వెంకటగిరి మండలం చింతగుంట సర్పంచిగా 1 ఓటుతో ప్రసన్నకుమార్ గెలుపు
- కోట మండలం కర్లపూడిలో రాజ్యలక్ష్మి విజయం
- కోట మండలం కేశవరంలో కృష్ణ స్వాతి విజయం
- కోట మండలం ఊనుగుంట పాలెంలో చంగయ్య విజయం
- కోట మండలం య.మద్దాలిలో పచ్చల వాణి విజయం
- కోట మండలం సిద్దవరంలో సుజాత విజయం
- కోట మండలం రుద్రవరంలో చెంగమ్మ విజయం
- తడ మండలం వెండ్లూరుపాడులో చిల్లకూరు మునిరత్నం రెడ్డి గెలుపు.
- తడ మండలం పూడిలో పరమశివారెడ్డి గెలుపు
- తడ మండలం పెరియవట్టులో చిన్నప్పశెట్టి గెలుపు
- తడ మండలం కారిజాతలో దొడ్ల సునీల్‌కుమార్ రెడ్డి విజయం
- దొరవారిసత్రం మండలం మీజూరులో కొమ్మల రమణమ్మ విజయం
- పెళ్లకూరు మండలం ముమ్మారెడ్డిగుంటలో రాంబాబు గెలుపు
- వాకాడు మండలం బాలిరెడ్డి పాలెంలో సర్పంచ్‌గా రవణమ్మ గెలుపు