నెల్లూరు జీజీహెచ్(Nellore GGH) ఉన్నతాధికారి లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర దర్యాప్తు జరపాలని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. వైద్య వృత్తికి మచ్చ తెచ్చేలా వ్యవహరించడం బాధాకరమని వాసిరెడ్డి పద్మ అన్నారు. బాధితులు వాట్సాప్ నెం.93945 28968ను సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు.
నెల్లూరు జీజీహెచ్ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం...దర్యాప్తునకు ఆదేశం! - నెల్లూరు జీజీహెచ్లో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు
నెల్లూరు జీజీహెచ్ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు.
vasireddy Padma
Last Updated : Jun 4, 2021, 2:46 PM IST