నెల్లూరులో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు కోలాహలంగా జరిగాయి. కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది క్రీడాకారులు తరలివచ్చారు. నగరంలోని ఏసీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో క్రీడాకారులు పలు విన్యాసాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.
నెల్లూరులో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు - సినీ నటుడు సుమన్ తాజా వార్తలు
నెల్లూరులో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
నెల్లూరులో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు