శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జల జీవన్ మిషన్‌పై కలెక్టర్ చక్రధర్‌బాబు అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో తాగునీటి, పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో వచ్చే సమస్యలపై అధికారులు అప్రమత్తంగా పని చేయాలని ఆదేశాలిచ్చారు. శానిటేషన్ పనులను పర్యవేక్షించాలని సూచించారు.
జల జీవన్ మిషన్‌పై అధికారులతో కలెక్టర్ సమీక్ష - nellore district latest news
తాగునీటి, పారిశుద్ధ్య పనులపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు అధికారులతో సమావేశమయ్యారు. రానున్న కాలంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
జల జీవన్ మిషన్‌పై కలెక్టర్ చక్రధర్‌బాబు సమీక్ష