ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంస్కృతి కేంద్రంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గృహం - sp balu given his house

వేద పాఠశాల ఏర్పాటు కోసం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నెల్లూరులోని తన నివాసాన్ని కంచి మఠానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలు కుటుంబీకులు సంగీతానికి చేస్తున్న సేవలను స్వామిజీ కొనియాడారు.

sp balu given his house to kanchi priest
సంస్కృతీ కేంద్రంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గృహం

By

Published : Feb 12, 2020, 11:04 AM IST

సంస్కృతి కేంద్రంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గృహం

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నెల్లూరులో కంచి మఠానికి సదాశయంతో ఇచ్చిన గృహాన్ని సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీజగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. బాలు కుటుంబీకులు సంగీతానికి చేస్తున్న సేవలను స్వామిజీ కొనియాడారు. వేద పాఠశాల నిర్వహించేందుకు తిప్పరాజువారి వీధిలోని ఇంటిని ఎస్పీ బాలు కంచి మఠానికి అప్పగించారు. కంచి మఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం తమ అదృష్టమని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details