నగరంలో ఆధునీకరించిన చిల్డ్రన్స్ పార్కులో స్కేటింగ్ రింగ్‌ను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ రింగ్‌ను దాదాపు రూ. 12లక్షల వ్యయంతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు ప్రదర్శించిన స్కేటింగ్ విన్యాసాలను మంత్రి తిలకించారు. స్కేటింగ్‌లో జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా క్రీడాకారులు తయారుకావాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆధునీకరించిన స్కేటింగ్ రింగ్‌ను ప్రారంభించిన మంత్రి
నగరంలోని చిల్డ్రన్స్ పార్క్‌లో ఆధునీకరించిన స్కేటింగ్ రింగ్‌ను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా క్రీడాకారులను తయారు చేయాలని మంత్రి అన్నారు.
స్కేటింగ్ విన్యాసాలను తిలకించిన మంత్రి అనిల్