మూడోరోజు వైభవంగా రొట్టెల పండుగ
ఉద్యోగ, సంతానం రొట్టెకు ఎగబడ్డ జనం - roti fest in nellore
నెల్లూరులో రొట్టెల పండుగ మూడోరోజు ఘనంగా కొనసాగుతోంది. బారాషహీద్ దర్గా వద్ద భక్తులు బారులు తీరారు. స్వర్ణాల చెరువులో కోలాహలంగా రొట్టెలు మార్చుకుంటున్నారు. గ్రామసచివాలయ ఉద్యోగాల రొట్టెల కోసం నిరుద్యోగులు, సంతానం రొట్టె కోసం దంపతులు పోటీపడ్డారు.

మూడోరోజు వైభవంగా రొట్టెల పండుగ
.