ఈటీవీ భారత్లో వచ్చిన 'పేదలు ఆకలితో అలమటిస్తున్నారు' అనే వార్తా కథనానికి దాతలు స్పందించారు. నెల్లూరు నగరంలో జితేంద్ర అనే యువకుడు పిల్లలకు స్కేటింగ్ నేర్పిస్తూ ఉంటాడు. ఈ కథనాన్ని చూసి 240 మంది శ్రీకాకుళం కూలీలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని జితేంద్ర కోరారు.
ఈటీవీ భారత్ కథనానికి యువకుడి స్పందన - నెల్లూరు తాజా సమాచారం
ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి నెల్లూరు నగరంలో యువకుడు స్పందించాడు. నెల్లూరులో ఆకలితో ఇబ్బంది పడుతున్న శ్రీకాకుళం కూలీలకు బియ్యం, కూరగాయలు అందజేశాడు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందించి పేదలకు సాయం చేస్తున్న యువకుడు