ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెల్లూరులోని కాలనీల్లో రసాయనం చల్లిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు - Vikrama Simhapuri University nss students

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెల్లూరులోని కాలనీల్లో విక్రమ సింహపురి విద్యాలయం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రసాయనం చల్లారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

NSS Volunteers Service in Nellore
నెల్లూరులో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవా

By

Published : Apr 23, 2020, 4:55 PM IST

నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పలు ప్రాంతాల్లో రసాయనాలు పిచికారీ చేశారు. నగరంలోని 31వ వార్డు రామకోటయ్యనగర్, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details