ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెల్లూరులో ధాన్యం సరఫరా 'లాక్ డౌన్' - నెల్లూరు లాక్ డౌన్ ఎఫెక్ట్ తాజా వార్తలు

ధాన్యం సరఫరాపై కరోనా లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు జిల్లాలోని మిల్లుల్లో విపరీతంగా ధాన్యం పేరుకుపోయింది.

nellore rice millers
లాక్ డౌన్ ఎఫెక్ట్... నెల్లూరు జిల్లాలో ఆగిపోయిన ధాన్యం సరఫరా

By

Published : Apr 2, 2020, 2:24 PM IST

లాక్ డౌన్ ఎఫెక్ట్... నెల్లూరు జిల్లాలో ఆగిపోయిన ధాన్యం సరఫరా

లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎగుమతులు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో ధాన్యం సరఫరా ఆగిపోయింది. జిల్లాలో ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. రైస్ మిల్లుల్లో నిల్వ ఉండిపోయింది. మిల్లులు పూర్తిగా ఆగిపోయాయి. వ్యాపారులతో.. ధాన్యం రవాణా సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details