పొగాకు వ్యతిరేకంగా చిన్నారుల వినూత్న ర్యాలీ - world tobacco day
మత్తుకు దూరంగా ఉండాలని... నెల్లూరు జిల్లా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని స్కేటింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

పొగాకు వ్యతిరేకంగా చిన్నారుల వినూత్న ర్యాలీ
నెల్లూరులో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా స్కేటింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఎసి సుబ్బారెడ్డి వరకు నిర్వహించారు. ధూమపానం, మద్యం, గుట్కాలకి దూరంగా ఉండాలని విద్యార్థులు ర్యాలీ ద్వారా సూచించారు. మత్తు పదార్థాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని మానేయాలని ప్రజలకు తెలియజేశారు.
పొగాకు వ్యతిరేకంగా చిన్నారుల వినూత్న ర్యాలీ