స్కిమ్మింగ్ మిషన్ ద్వారా ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసే హరియాణాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 7లక్షల నగదు, స్కిమ్మింగ్ మిషన్, కొన్ని ఏటీఎం కార్డులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సందీప్ కుమార్, మంజీత్, జగ్జీత్లు ఈ తరహాలో మోసాలు చేస్తుండగా... కొన్ని ప్రాంతాల సీసీ టీవీ కెమెరాల్లో చిక్కినట్టు జిల్లా ఎస్పీ రస్తోగి తెలిపారు. వీరిపై గతంలోనే కొన్ని కేసులు నమోదయ్యాయని వివరించారు.
అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు - అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు
స్కిమ్మింగ్ మిషన్ ద్వారా ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసే అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.

అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు
అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు
అంతర్రాష్ట్ర ముఠా ఎలా మోసం చేస్తుందంటే...
అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు
ఇదీ చదవండీ... 'రాయలసీమలో హైకోర్టు... ప్రభుత్వం పరిశీలన'
Last Updated : Sep 28, 2019, 7:57 AM IST
TAGGED:
interstate gang