ఇదీ చదవండి:
సీఏఏ నిరసనకు మద్దతిచ్చిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ - adala prabhakar given support for nrc
ఎన్నార్సీ, సీఏఏలకు నిరసనగా ముస్లింలు నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. బైపాస్ రోడ్డు వరకు కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తమ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతివ్వాలని కోరారు. జేఏసీ నాయకులకు ఎంపీ మద్దతు తెలిపారు.
సీఏఏ నిరసనకు నెల్లూరు ఎంపీ అదాల మద్దతు