ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Covid vaccination : వ్యాక్సినేషన్‌లో నెల్లూరు ఫస్ట్‌ - ఆంధ్రప్రదేశ్ వార్తలు

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ఇస్తున్న వ్యాక్సినేషన్‌లో.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

Covid vaccination
వ్యాక్సినేషన్‌లో నెల్లూరు ఫస్ట్‌

By

Published : Oct 20, 2021, 9:19 AM IST

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా వేస్తున్న వ్యాక్సినేషన్‌లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 10 పీహెచ్‌సీల పరిధిలో 14 గ్రామ, వార్డు సచివాలయాల్లో నూరుశాతం వ్యాక్సినేషన్‌ జరిగిందన్నారు. మొత్తం జనాభాలో 61.98 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేశామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details