ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 20, 2020, 12:27 PM IST

ETV Bharat / city

పోలీసులు, అధికారుల చర్యలతో ప్రజల్లో మార్పు

కరోనా కట్టడిలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పోలీసులు, అధికారుల కఠిన నిర్ణయాలతో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది.

nellore-carona-effect-in-ap
nellore-carona-effect-in-ap

అధికారుల చర్యలతో ప్రజల్లో అవగాహన

నెల్లూరు నగరంలో ప్రజలు బౌతిక దూరం పాటిస్తున్నారు. దీనికి అధికారులు చేపట్టిన కఠిన చర్యలే కారణమని పలువురంటున్నారు. మార్కెట్లో ప్రజలు క్యూలైన్లలో దూరంగా నిలబడి కొనుగోళ్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details