నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ వెంకటేశ్వర పురం, భగత్ సింగ్ కాలనీలో మంత్రులు పర్యటించారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కాలనీలను పరిశీలించారు. వరదలకు పూర్తిగా దెబ్బతిన్న రహదారులను, చెరువులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు.
'వరదలకు దెబ్బతిన్న మార్గాలకు సత్వర మరమ్మతులు' - నెల్లూరు తాజా వార్తలు
నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్ కాలనీలో మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి పర్యటించారు.
వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్ కాలనీలో మంత్రుల పర్యటన