'ప్రజాచైతన్య యాత్ర ఎందుకు చేస్తున్నారు..?' - chandrababu latest news
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కేందుకే చంద్రబాబు చైతన్య యాత్రలు చేపట్టారని విమర్శించారు. నెల్లూరు నగరంలో 'స్పందించే హృదయాలు' సేవా సంస్థ చేపట్టిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
మంత్రి అనిల్‌కుమార్ యాదవ్