ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాసేపట్లో నెల్లూరుకు సీఎం.. అమ్మ ఒడి రెండో విడత ప్రారంభం - సీఎం జగన్ రెండో విడత జగనన్న అమ్మఒడివ తాజా వార్తలు

రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని సీఎం జగన్.. కాసేపట్లో నెల్లూరులో ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Jagananna Ammodi second installment launched by the CM
రెండో విడత జగనన్న అమ్మఒడి ప్రారంభం

By

Published : Jan 11, 2021, 11:11 AM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించనున్నారు. పదకొండున్నర గంటలకు సీఎం జగన్ నెల్లూరు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ ఇప్పటికే పూర్తి చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, వీఆర్​సీ సెంటర్, ముత్తుకూరు రోడ్డు సెంటర్, జాతీయ రహదారులపై ప్లకార్డులతో సందడి నెలకొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details