సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ మాఫియా అరాచకాలను వెలుగులోకి తెచ్చిన తమపై అన్యాయంగా వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారంటూ తెదేపా నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ మార్గదర్శకాలను పాటిస్తూ విచారణ జరపాలని నెల్లూరు రూరల్ డీఎస్పీకి ఆదేశించింది.
High Court : 'సీఆర్పీసీ సెక్షన్ 41ఏ మార్గదర్శకాలను పాటిస్తూ విచారణ జరపండి' - savepalli-gravel-mining-petition
హైకోర్టులో తెదేపా నేతలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. సర్వేపల్లి రిజర్యాయర్ గ్రావెల్ మాఫియా ఆరాచకాలను వెలుగులోకి తెచ్చిన తమపై వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారంటూ... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది.
![High Court : 'సీఆర్పీసీ సెక్షన్ 41ఏ మార్గదర్శకాలను పాటిస్తూ విచారణ జరపండి' high-court-hearing-on-savepalli-gravel-mining-petition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12336639-511-12336639-1625240554855.jpg)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు