ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డ్రై ఫ్రూట్ షాపుల్లో కార్పొరేషన్​ అధికారుల తనిఖీలు - డ్రై ఫ్రూట్స్ దుకాణాల్లో అధికారులు తనిఖీ

నెల్లూరులో డ్రై ఫ్రూట్స్​ దుకాణాలపై కార్పొరేషన్​ అధికారుల దాడులు చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. కొన్ని షాపుల్లో పురుగులు పట్టిన జీడిపప్పు, ముక్కిపోయిన ఎండుద్రాక్ష, కాలం చెల్లిన ఆహారపదార్థాలను గుర్తించి.. వాటిని సీజ్​ చేశారు.

health officer  raids in nellore dst  dry fruits shops
health officer raids in nellore dst dry fruits shops

By

Published : Jul 5, 2020, 7:40 AM IST

నెల్లూరు కార్పొరేషన్ అధికారులు నగరంలోని రేబాలవారివీధిలోని పలు డ్రై ఫ్రూట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ షాపుల్లోని బస్తాల్లో పురుగులు పట్టిన జీడిపప్పు, కుళ్లిపోయిన ఖర్జూరం, ఇతర ఆహార పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. దుకాణ యజమానులపై జరిమానా విధించటంతో పాటు షాపులను సీజ్ చేశారు.

అనంతరం మినీ బైపాస్ రోడ్​లోని పలు షోరూంలను తనిఖీ చేసి.. కొవిడ్ నిబంధనలను పాటించని వాటిని మూయించారు. వ్యాపారులు నిబంధనలు పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details