చంద్రయాన్-2 విజయవంతంపై శాస్త్రవేత్తలకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. దేశం గొప్ప మైలురాయిని చేరుకుందని గవర్నర్ నరసింహన్ అన్నారు.
శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం: గవర్నర్ - narsimhana
దేశం గొప్ప మైలురాయిని చేరుకుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. చంద్రయాన్-2 విజయవంతంపై శాస్త్రవేత్తలకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు.
ఇస్రోకు అభినందనలు తెలిపిన గవర్నర్
Last Updated : Jul 22, 2019, 7:51 PM IST