ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిషేదిత క్యాట్ ఫిష్ అక్రమంగా పెంపకం, గ్రామస్థుల ఫిర్యాదుతో... - The government has imposed a ban on catfish

cat fish నిషేధిత క్యాట్ ఫిష్​లను నిల్వ ఉంచిన కేంద్రం నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు టన్నుల క్యాట్ ఫిష్ చేపలను బ్లీచింగ్ పౌడర్​తో చంపి వాటిని ఊరికి దూరంగా పూడ్చి పెట్టారు సచ్చివాలయం అధికారులు.

Catfish breeding tanks demolished
నిషేదిత క్యాట్ ఫిష్ అక్రమంగా పెంపకం, గ్రామస్థుల ఫిర్యాదుతో

By

Published : Sep 4, 2022, 11:59 AM IST

Banned catfish: నెల్లూరు జిల్లా లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 టన్నుల నిషేధిత క్యాట్‌ఫిష్‌లను చంపి పూడ్చిపెట్టారు పంచాయతి అధికారులు. మత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీలో చేపల నిల్వ కేంద్రం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. క్యాట్‌ఫిష్‌ల నుంచి వాసన వస్తోందని గుర్తించిన పంచాయతి అధికారులు వాటిని బ్లీచింగ్‌ పౌడర్‌తో చంపేశారు. ప్రజలకు ఎలాంటి రోగాలు అంటకుండా వాటిని ఊరికి దూరంగా పూడ్చిపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details