ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు

Protest: కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేలటూరు ప్రాజెక్ట్ ప్రధాన గేటు వద్ద ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలిపారు.

protest against privatization of krishnapatnam
కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు

By

Published : Apr 6, 2022, 1:17 PM IST

కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు

Protest: కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు ప్రాజెక్ట్ వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసనకు తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. న్యాయ పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నేలటూరు ప్రాజెక్ట్ ప్రధాన గేటు వద్ద తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, నియోజకవర్గాల ఇన్​ఛార్జ్​లు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: RK Selvamani: ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్తపై అరెస్టు వారెంట్‌

ABOUT THE AUTHOR

...view details