Earthquake: నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఉదయం 5 గంటల సమయంలో భూమి ఐదు సెకన్లపాటు కంపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని సామగ్రి కిందపడటం.. మంచాలు కదలడంతో అంతా బయటకు వచ్చారు. కడప జిల్లా బద్వేలు మండలంలోనూ భూమి కంపించిందని విద్యానగర్, చిన్నకేశంపల్లి గ్రామస్థులు తెలిపారు.
Earthquake: నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి - నెల్లూరు జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి
Earthquake: నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని సామగ్రి కిందపడటం.. మంచాలు కదలడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి