ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం'

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ బాపిరెడ్డి తెలిపారు.

corona preventives in nellore city
కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్న నగరపాలక కమిషనర్

By

Published : Jul 16, 2020, 6:34 PM IST

నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో కరోనా నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, పారిశుద్ద్య సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారని చెప్పారు.

నగరంలో 8 లక్షలకు పైగా జనాభాకు కరోనా పై అన్నిశాఖల సహకారంతో అవగాహన కల్పిస్తున్నామని, పల్లెల నుంచి నగరానికి వచ్చే ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details