కరోనా కట్టడికి నెల్లూరు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రజలు ఇంట్లోనే ఉండాలని నిరంతరం ప్రచారం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నపటికీ కొందరు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెల్లూరులో లాక్ డౌన్ పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
నెల్లూరులో కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారుల చర్యలు