రాష్ట్రంలో 32,793 కరోనా పరీక్షలు నిర్వహించగా... 142 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 188 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,989 పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.
AP CORONA CASES : రాష్ట్రంలో నిలకడగా కరోనా కేసులు.. కొత్తవి ఎన్నంటే? - Corona cases in Ap
Corona cases in Andhra pradesh : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. కొత్తగా 142 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు.
AP CORONA CASES
జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాలు..
Corona cases in Andhra pradesh : అనంతపురంలో 17, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 21, గుంటూరులో 28, కడపలో 2, కృష్ణాలో 13, కర్నూలులో 1, నెల్లూరులో 6, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 10, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 17 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీచదవండి.