చైనా చర్యలను ఖండిస్తూ నెల్లూరులో కాంగ్రెస్ నేతలు మౌన దీక్ష చేశారు. సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికులకు కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించింది. అమర జవాన్ల పోరాట స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి కొనియాడారు. చైనా చర్యలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
చైనా చర్యలను ఖండిస్తూ నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ మౌనదీక్ష - nellore latest news
చైనాతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికులకు నెల్లూరు కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. చైనా చర్యలను ఖండిస్తూ నేతలు మౌన దీక్ష చేపట్టారు.

కాంగ్రెస్ నేతలు మౌన దీక్ష