నెల్లూరులోని కుసుమ హరిజనవాడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరులోని కుసుమ హరిజనవాడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో జాషువా అనే వ్యక్తి కత్తిపోట్లు గురయ్యాడు. బాధితున్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుసుమ హరిజనవాడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
TAGGED:
రెండు వర్గాల మధ్య ఘర్షణ