ఈనెల 11వ తేదీన సీఎం జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈనెల 11న నెల్లూరుకు సీఎం జగన్ .. ఏర్పాట్లు ముమ్మరం - cm jagan to visit nellore latest news
అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ ఈనెల 11న నెల్లూరుకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
![ఈనెల 11న నెల్లూరుకు సీఎం జగన్ .. ఏర్పాట్లు ముమ్మరం cm jagan to visit nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10152591-796-10152591-1610014249484.jpg)
cm jagan to visit nellore