ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఎస్‌ఎల్‌వీ సీ-52 ప్రయోగం విజయవంతంపై సీఎం జగన్​ హర్షం

CM Jagan on ISRO scientists: పీఎస్‌ఎల్‌వీ సీ-52 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలను ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్​ ఆకాంక్షించారు.

CM Jagan on ISRO
ఇస్రో శాత్రవేత్తలపై సీఎం జగన్​

By

Published : Feb 14, 2022, 10:23 AM IST

CM Jagan on ISRO scientists: పీఎస్‌ఎల్‌వీ సీ-52ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం జగన్ అభినందించారు. ఈ విజయం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. భవిష్యత్ ప్రయత్నాలలోనూ ఇస్రో విజయం సాధించాలని ముఖ్యమంత్రి కోరారు.

ABOUT THE AUTHOR

...view details