నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం జాతీయ రహదారిపై అర్ధరాత్రి.. బిహార్ వలస కార్మికులు నిరసన చేపట్టారు. తమను స్వగ్రామాలకు తరలించాలంటూ ఆందోళనకు దిగారు. అయితే వీరిని స్వస్థలాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టినా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రాకపోవడం వల్ల పర్యటన వాయిదా పడుతూ వస్తోంది.
రాజుపాలెం జాతీయ రహదారిపై బిహార్ వలస కూలీల నిరసన - immigrants protest in nellore latest news
తమను సొంతూళ్లకు పంపించాలని వలస కార్మికులు రోడ్డెక్కారు. నెల్లూరులో అర్ధరాత్రి రాజుపాలెం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
![రాజుపాలెం జాతీయ రహదారిపై బిహార్ వలస కూలీల నిరసన bihar immigrants protest in nellore rajupalem national highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7125726-971-7125726-1589021195132.jpg)
ఊరికి పంపించాలంటూ వలస కార్మికలు నిరసనలు
TAGGED:
nellore latest news