ACB RAIDS: నెల్లూరు నగర పాలక సంస్థలో ట్రేడ్ లైసెన్సుల అంశంపై అనిశా డీఎస్పీ నేతృత్వంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్‌ల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయనే పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో అధికారులు వణుకుతున్నారు.
ACB RAIDS: ట్రేడ్ లైసెన్సుల అంశంపై అనిశా అధికారుల తనిఖీలు
ACB RAIDS: నెల్లూరులో ట్రేడ్ లైసెన్సుల అంశంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్‌ల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయనే పక్కా సమాచారంతో దాడులు చేశారు.
ట్రేడ్ లైసెన్సుల అంశంపై అనిశా అధికారుల తనిఖీలు