ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రొట్టల పండగలో.. మంత్రులు అనిల్, గౌతమ్ - nellore barashahid darga

రొట్టల పండగ ఉత్సవాల్లో మంత్రి అనిల్ కుమార్ పాల్గొన్నారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో చేసిన ఉత్సవాల్లో.. రెండో రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

రొట్టెల పండుగ మంత్రి అనిల్ ,గౌతమీ రెడ్డి

By

Published : Sep 11, 2019, 5:39 PM IST

రొట్టల పండగ ఉత్సావాల్లో పాల్గొన్న మంత్రి అనిల్

రొట్టల పండగ ఉత్సావాల్లో రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని కోరుకున్నట్లు మంత్రులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details