ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులో అమ్మవారి నగరోత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి మెుక్కులు చెల్లించారు. నగరంలోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఉత్సవం ఘనంగా జరిగింది. మూలపేటలోని అంకమ్మ తల్లి, భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి, వీరభద్ర స్వామిల ఊరేగింపులు మంగళవాయిద్యాల, విద్యుత్ దీపకాంతుల మధ్య కోలాహలంగా సాగాయి.
నెల్లూరులో వేడుకగా అమ్మవారి నగరోత్సవాలు - నెల్లూరులో ఉగాది వేడుకలు
నెల్లూరులో అమ్మవారి నగరోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి మెుక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి నగరోత్సవాలు