ATTACK ON TDP LEADER: కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా నేత హుస్సేన్‌పై వైకాపా నాయకులు దాడికి యత్నించారు. ఇటీవలే సర్పంచ్ ఎన్నికల్లో బలదుర్ గ్రామం నుంచి హుస్సేన్ భార్య పోటీ చేశారు. తమపైనే పోటీకి దిగుతారా అంటూ హుస్సేన్‌పై నిన్న సాయంత్రం దాడికి దిగగా.... బాధితుడు తప్పించుకుని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ATTACK ON TDP LEADER: తెదేపా నేతపై దాడికి వైకాపా శ్రేణుల దాడికియత్నం - కర్నూలు జిల్లా తాజా వార్తలు
ATTACK ON TDP LEADER: తెదేపా నేతపై దాడికి వైకాపా శ్రేణులు దాడికి ప్రయత్నించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. దాడి నుంచి తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.
ATTACK ON TDP LEADER