కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (Nandyal Regional Agricultural Research Station) భూముల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు (establish a government medical college) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల శివారులో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. లేదంటే ఇతర ప్రాంతాల్లో మాదిరి భూమిని కొనుగోలు చేయాలన్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిశీలించాలని భూమా విజ్ఞప్తి చేశారు.
Govt. Medical College : ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోండి - Government Medical Colleges in Kurnool District
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (Nandyal Regional Agricultural Research Station) భూముల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోండి