- corona cases : రాష్ట్రంలో కొత్తగా 1,535 కరోనా కేసులు.. 16 మంది మృతి
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,535 కరోనా కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- NARA LOKESH: 'సీఎం ధనదాహానికి యువకులు బలవుతున్నారు'
రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీసుల వేధింపులు ఎక్కువవుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చేనేత వర్గానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇందుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Pawan kalyan: విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాష్ట్రానికి వచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Heart Attack: విధి నిర్వహణలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్.. గుండెపోటుతో మృతి
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట సబ్‌జైలులో హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగానే సత్యనారాయణమూర్తి అనే హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుకు గురయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ముఖ్యమంత్రికి కొత్త సమస్య- ఆ విషయంలో తికమక
కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మైకి అధికారిక నివాసం విషయంలో సమస్య ఎదురైంది. 'కావేరీ' అధికారిక భవనంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఉంటుండగా.. 'అనుగ్రహ' భవనంలో లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ శెట్టి ఉంటున్నారు. దాంతో బొమ్మై.. తాను ఎక్కడ ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అనాథ బాలికపై అత్యాచారం- ఫోన్లో చిత్రీకరించి..