ఇప్పటి వరకు ప్రకటించిన పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి..
- జూపాడుబంగ్లా మండలం భాస్కరాపురం సర్పంచిగా 3 ఓట్ల ఆధిక్యంతో మాధవి గెలుపు
- తుగ్గలి మండలం మారెళ్ల సర్పంచిగా 1 ఓటుతో సుగుణమ్మ విజయం
- డోన్ మండలం యూ.కొత్తపల్లిలో సర్పంచ్‌గా శ్రీవిద్య విజయం.
- మిడుతూరు మండలం చింతలపల్లి సర్పంచిగా 2 ఓట్లతో రమణమ్మ గెలుపు.
- పగిడ్యాల మండలం ప్రాతకోట సర్పంచిగా 4 ఓట్లతో శేషమ్మ విజయం.